ప్రవర

నేను విజయనగరం మహారాజా మల్టీ పర్పజ్ హైస్కూల్ (MRMP School)లోనూ, కళాశాలలోనూ చదువుకున్నాను. Andhra University   
నుండి 1970 లో B.Sc, 1972 లో  Applied Mathematicsలో M.Sc, 1984లో MA English Literature చేశాను.

సహాధ్యాయులు: పప్పు వేణు, VSN మూర్తి, భట్టిప్రోలు శ్రీరామ్మూర్తి, చంద్రాభట్ల సత్యనారాయణ మూర్తి గుచ్చిమి సీతారామయ్య, నేమాని పాండు రంగ, బత్తుల త్రినాధ మూర్తి, ( 4 నుండి ఎక్కడున్నారో తెలీదు)ఇత్యాదయః  

ఇంటిపేరు నౌడూరి. తల్లి లక్ష్మీ కాంతం, తండ్రి పేరి శాస్త్రి గారు

సంస్కృతకళాశాల అధ్యాపకురాలిగా పనిచేసిన తమ్మా సీతాదేవికి అనుంగు తమ్ముణ్ణి (అంటే తర్వాత పుట్టిన వాణ్ణి)

గురుపరంపర

నేను శ్రీ SS మేష్టారికీ (1961-62)శ్రీ AS ప్రసాదరావు (1961-64), గంటి వెంకట రమణయ్య పంతులు (GVR)మేష్టారికీ (1964-66), శ్రీ AL ప్రసాదరావు(1964-66)  శ్రీ రోణంకి అప్పలస్వామి మేష్టారికీ (1969-70), శ్రీ సాయినాధ శాస్త్రి మేష్టారికీ(1966-68) శిష్యుణ్ణి.