రెండు ఫోటోలు
నా బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రాంతి మీ అందరికీ ఆనందోత్సాహాలను అందించడమేగాక మీ జీవితాలని ఉత్తరదిశగా (ఊర్ధ్వదిశ / కుబేరుడి దిశ) తీసుకెళ్లడానికి వలసిన సాధనసంపత్తికి మూలకారణం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఇక్కడ రెండు ఫోటోలు ఉంచేను (కవితలు). ఇవి మొదట్లో నా బ్లాగులో ఉంచినవే. అప్పటికింకా నాకు బ్లాగ్మిత్రులు లేరు. సందర్భమూ, వాతావరణాల్లో ఏ మార్పూ లేకపోవడం వలన వాటి అన్వయంలో ఎటువంటి మార్పూ లేకపోవడం, చాలామంది చదివి ఉండరన్న ఉద్దేశ్యంతో ఉంచుతున్నాను. ———————————————————————————————— [...]

