బధ్రపరచినది డిసెంబరు, 2011

Accident

 (సాహిత్య విమర్శలు చాలవరకు Polarized గ ఉంటాయి. అంటే విమర్శించేవాళ్ళు తాము కట్టుబడిన సిధ్ధాంతాల దృష్టిలోనే విమర్శించాలనుకుంటారు. తప్పులేదు. కానీ, రచయితకి కూడా తమ ఆదర్శాలూ లక్ష్యాలూ ఆపాదించడం వల్లనో, లేవని విమర్శించడం వల్లనో వస్తుంది తంటా. రచనలు ఎల్లవేళలా సిధ్ధాంతాలప్రాతిపదిక మీద రాయబడనక్కరలేదు. రచన ఒక సృజన ప్రక్రియ (Creative process) కనుక తగిన ప్రేరణ లేకుండా ఇది సాధ్యపడదు, కొందరు వృత్తిరచయితలను (Professional Writers) మినహాయిస్తే. ఆ రచనా ప్రక్రియలో సందర్భం వచ్చినపుడు రచయిత [...]

ప్రగతి … శ్రీ రావి శ్రీకృష్ణ మూర్తి

(ఇది కీర్తిశేషులు రావి శ్రీకృష్ణ మూర్తి గారు వ్రాసిన అముద్రిత కథలలో ఒకటి. ఇది అప్పటికింకా ప్రైవేటైజేషను అమలుకాని రోజుల్లో వ్రాసింది.) అంబాసిడరు కారు సర్రునవచ్చి హోటల్ హెరిటేజ్ పోర్టికోలో ఆగింది.  ఒక్కసారిగా వేసిన బ్రేకుకి  షాక్ ఎబ్జార్బర్లు  కారుని స్వింగ్ చేసి ఊయలఊపినట్టు ఆగింది కారు.  డ్రైవరు దిగి వెనకతలుపు తెరిచి వినయంగా నిలుచున్నాడు. విమల సుతారంగా కారులోంచి దిగింది. విమలకివాళ ఎంతో గర్వంగా ఉంది. ఎందుకో చెప్పలేనంత హాయిగా ఉంది. ముందడుగువేస్తున్న మహిళాలోకంలో ప్రగతికి [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 135 other followers